te_tn/act/24/05.md

1.6 KiB

this man to be a pest

ఒకరి నుండి మరియొకరికి సోకే చీడని పౌలును గూర్చి ఇక్కడ చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఈ వ్యక్తి సమస్యను సృష్టించువాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

all the Jews throughout the world

ఇక్కడ “అందరు” అనే పదము పౌలుపైన మోపబడిన నేరమును బలపరచడానికి అతిశయోక్తి పదముగా ఉపయోగించబడియుండవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-hyperbole)

He is a leader of the Nazarene sect

“నజరేయులు” అనే పదము క్రైస్తవులకు మరో పేరైయుండెను. ప్రత్యమ్నాయ తర్జుమా: “నజరేయుల అనుచరులుగా పిలువబడిన గుంపంతటిని ఇతడు నడిపిస్తున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

sect

ఇది పెద్ద గుంపులోని ప్రజల చిన్న గుంపైయున్నది. యూదా మతములో క్రైస్తవులనబడినవారు ఒక్క చిన్న గుంపని తెర్తుల్లు భావిస్తున్నాడు.