te_tn/act/24/04.md

797 B

General Information:

“మేము” అనే పదము అననీయ, కొంతమంది పెద్దలు మరియు తెర్తుల్లు అనువారిని సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

So that I detain you no more

దీనికి బహిశః ఈ అర్థములుండవచ్చు 1) “అందువలన మీ అమూల్యమైన సమయమును నేను ఎక్కువ తీసుకొను” లేక 2) “నేను మీకు ఎక్కువ విసిగించను”

briefly listen to me with kindness

నా క్లుప్త మాటలను దయచేసి వినండి