te_tn/act/24/03.md

1.4 KiB

so with all thankfulness we welcome everything that you do

“కృతజ్ఞత కలిగియున్నాము” అనే పదము నైరూప్య నామవాచకం. దీనిని విశేషణంగాయైన లేక క్రియాపదముగా చెప్పవచ్చు. ప్రత్యమ్నాయ తర్జుమా: “మీకు ఎంతో కృతజ్ఞత కలిగియున్నాము మరియు మీరు చేయునదంతయు స్వాగతిస్తున్నాము” లేక “మీకు ఎంతో కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు చేయునదంతయు స్వాగతిస్తున్నాము” (చూడండి: ఆర్సి://ఎన్/ట/మనిషి/తర్జుమా/అలంకార భాష-నైరూప్య నామవాచకం)

most excellent Felix

అత్యంత గౌరవం పొందతగిన గవర్నర్ ఫెలిక్సు. ఆ ప్రాంతమంతకు ఫెలిక్సు రోమా గవర్నరైయుండెను. ఈ విధమైన వాక్యమును అపొ.కార్య.23:25 వచనములో ఏరితిగా తర్జుమా చేసారో ఒక సారి చూడండి.