te_tn/act/24/01.md

2.5 KiB

General Information:

ఇక్కడ “నువ్వు” అనే పదము గవర్నరైన ఫెలిక్సుకు సూచించుచున్నది. ఇక్కడ “మనము” అనే పదము ఫెలిక్సు క్రిందున్న పౌరులు. (చూడండి: [[rc:///ta/man/translate/figs-you]] మరియు [[rc:///ta/man/translate/figs-exclusive]])

Connecting Statement:

పౌలు కైసరయలో విచారణలో ఉన్నాడు. పౌలు మీద మోపబడిన ఫిర్యాదును తెర్తుల్లు అనే వ్యక్తి గవర్నర్ ఫెలిక్సు ముందుంచాడు.

After five days

రోమా సైనికులు పౌలును కైసరయకు తీసుకుపోయి ఐదు రోజుల తరువాత

Ananias

ఇది ఒక మనుష్యుని పేరు. ఇది ఒకే పేరైనను, అపొ.5:1 వచనములో చెప్పబడిన అననీయ అలాగే అపొ.కార్య.9:10 వచనములో చెప్పబడిన అననీయ ఒకరే కారు. అపొ.కార్య.23:1 వచనములో దీనిని ఎలా తర్జుమా చేసారో ఒక సారి చూడండి. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

an orator

ఒక న్యాయవాది. న్యాయాలయంలో పౌలు మీద నేరం మోపడానికి వచ్చిన తెర్తుల్లు రోమా న్యాయశాస్త్రంలో ప్రావీణ్యం పొందియుండెను.

Tertullus

ఇది ఒక మనుష్యుని పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

went there

పౌలు ఉన్న కైసరయకు వెళ్ళెను

before the governor

న్యాయాలయంలో న్యాయమూర్తిగానున్న గవర్నర్ సమక్షంలో

brought charges against Paul

పౌలు ధర్మశాస్త్రమును ఉల్లంఘించాడని గవర్నర్ ఎదుట వాదించుటకు ప్రారంభించాడు.