te_tn/act/23/intro.md

3.8 KiB

అపొ. కార్య. 21 సాధారణ అంశములు

విభజన మరియు క్రమము

పాత నిబంధన గ్రంథములోని వాక్యములను క్రోడికరించినప్పుడు మిగిలిన వాక్య భాగముకంటే వాటిని పేజి యొక్క కుడివైపున వ్రాయబడియున్నవి. 23:5వ వచనమును క్రోడికరించినప్పుడు యుఎల్టి తర్జుమాలో ఆవిధముగానే చేయబడియున్నది.

ఈ అధ్యాయములోని విశేషమైన అంశములు

చనిపోయినవారు పునరుథానులవుట

చనిపోయిన తరువాత వారు మరల జీవిస్తారని అప్పుడు దేవుడు వారికి బహుమతియైన లేక శిక్షయైన విధిస్తాడని పరిసయ్యులు నమ్మియుండిరి. సద్దుకైయులైతే జనులు చనిపోయిన తరువాత వారు తిరిగి జీవించరని నమ్మేవారు. (చూడండి: [[rc:///tw/dict/bible/other/raise]] మరియు [[rc:///tw/dict/bible/other/reward]])

“శాపము అనబడిన”

కొంతమంది యూదులు పౌలును చంపునంతవరకు ఏమి తినరని లేక త్రాగరని దేవునితో ఒట్టుపెట్టుకున్నారు మరియు వారు ఒట్టుపెట్టుకున్న రీతిగా చేయకపోతె దేవుడు వారిని శిక్షించాలని కోరారు.

రోమా పౌరుసత్వం

రోమీయులను మాత్రమే న్యాయబద్ధముగా ప్రవర్తించాలని రోమీయులు భావించియుండిరి. రోమీయులు కానివారిని వారు ఏమైనా చేయవచ్చు గాని ఇతర రోమీయులతో పాటు వారు చట్టముకు విధేయులైయుండాలి. కొంతమంది పుట్టుకతోనే రోమా పౌరులైతే మరికొందరు రోమా ప్రభుత్వమునకు డబ్బులిచ్చి రోమా పౌరసత్వమును సంపాదించుకున్నారు. బహుశః రోమీయులు కానివారితో ప్రవర్తించిన రీతిలోనే రోమీయులతో ప్రవర్తించినందుకు “సైన్యాధికారి” శిక్షించబడియుండవచ్చును.

ఈ అధ్యాయములోని ప్రాముఖ్యమైన అలంకార భాషేయములు

సున్నము కొట్టబడిన

ఒకరు దుష్టత్వం చేయుచు లేక అపరిశుద్ధులైయుండి లేక అనీతిపరులైయుండి పరిశుద్దులుగా లేక మంచి చేయువారిగా తమను తాము చూపించుకొనువారిని సూచిస్తూ లేఖనములలో చాలా చోట్ల ఈ రూపకఅలంకరమును ఉపయోగించియున్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)