te_tn/act/23/28.md

877 B

General Information:

ఇక్కడ “నేను” అనే పదము సహస్రాధిపతియైన క్లౌధియ లూసియను సూచించుచున్నది.

General Information:

“వారు” అనే పదము పౌలును నిందించిన యూదుల గుంపును సూచించుచున్నది.

General Information:

“మీరు” అనే పదము ఏకవచనం మరియు గవర్నర్ ఫెలిక్సును సూచించుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-you)

Connecting Statement:

సహస్రాధిపతి గవర్నర్ ఫెలిక్సుకు వ్రాసిన పత్రికను ముంగించియున్నాడు.