te_tn/act/21/24.md

2.3 KiB

Take these men and purify yourself with them

దేవాలయంలో వారు ఆరాధించుటకొరకు ఆచార ప్రకారముగా తమను తాము శుద్ధి చేసుకొనవలెను. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

pay their expenses for them

వారికయ్యే ఖర్చు నీవు భరించు. ఆడ, మగ గొర్రెలను కొనడం, పొట్టేళ్ళను కొనడం, ధాన్యాలు మరియు పానియములను కొనడము, ఇలా ఖర్చులు ఉండవచ్చును. (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

they may shave their heads

వారు దేవుని యెదుట చేసుకొనిన మ్రొక్కుబడి పూర్తి చేసారనడానికి ఇది ఒక గుర్తుగావున్నది. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

the things they have been told about you

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీ గూర్చి జనులు మాట్లాడుకొను సంగతులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

follow the law

ధర్మశాస్త్రము వారిని నడుపుతున్నట్లు మరియు జనులు దానిని వెంబడించుచున్నట్లు ధర్మశాస్త్రమునకు విధేయులైయుండుటను గూర్చి చెప్పబడియున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ధర్మశాస్త్రమునకు విధేయులైయుండండి” లేక “మోషే ధర్మశాస్త్రమునకు మరియు ఇతర యూదాచారములకు తగినట్లు మీ జీవితమును జీవించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)