1.0 KiB
1.0 KiB
General Information:
ఇక్కడ “మేము” అనే పదము లూకా, పౌలు, మరియు వారితో ప్రయాణిస్తున్న ఇతరులను సూచిస్తుంది కాని చదువరులను సూచించడం లేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)
Connecting Statement:
ఇది అగబు అను ప్రవక్త కైసరయలో పౌలును గూర్చి చేసిన ప్రవచనం గూర్చి చెప్పుచున్నది.
a certain prophet named Agabus
ఇది కథలో క్రొత్త వ్యక్తిని పరిచయం చేస్తుంది. (చూడండి: rc://*/ta/man/translate/writing-participants)
named Agabus
అగబు అను వ్యక్తి యూదయ దేశస్తుడు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)