te_tn/act/20/07.md

1.7 KiB

General Information:

ఇక్కడ “మేము” అనే పదము గ్రంథకర్తను, పౌలును మరియు వారితో ప్రయాణము చేయుచున్న వారిని సూచించుచున్నదేగాని చదువరి సూచించుటలేదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive మరియు [అపొ.కార్య.20:4-6] (./04.ఎం.డి))

Connecting Statement:

త్రోయలో పౌలు ప్రసంగమును గూర్చి మరియు ఐతుకుకు ఏమి జరిగిందనే విషయమును గూర్చి లూకా చెబుతూ ఉన్నాడు.

to break bread

వారి భోజనములో రొట్టె భాగమైయుండెను. ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) ఇది అందరు కలిసి భోజనము చేయుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “భోజనము చేయుడి” లేక 2) క్రీస్తు మరణ పునరుత్థానములను జ్ఞాపకము చేసికొనుటకు వారు అందరు కలిసి చేసే భోజనమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభు భోజనమును భుజించుటకు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

he kept speaking

అతను మాట్లాడుతూ ఉండెను