te_tn/act/20/04.md

1.4 KiB

General Information:

“అతను” అనే పదము ఇక్కడ పౌలును సూచిస్తుంది ([అపొ.కార్య.20:1] (../20/01.ఎం.డి). వచనాలలో “మేము” మరియు “మా” అనే పదాలన్నియు లేక సందర్భాలన్నియు గ్రంథకర్తను మరియు పౌలును మరియు వారితో ప్రయాణము చేయుచున్నవారిని సూచిస్తున్నాయి గాని చదువరిని కాదు. (చూడండి: rc://*/ta/man/translate/figs-exclusive)

Accompanying him

అతనితో ప్రయాణము చేయుట

Sopater ... Pyrrhus ... Secundus ... Tychicus ... Trophimus

ఇవన్నియు పురుషుల పేర్లు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Berea ... Derbe

ఇవన్నియు స్థలాల పేర్లు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Aristarchus ... Gaius

ఇవన్నియు పురుషుల పేర్లు. [అపొ.కార్య.19:29] (../19/29.ఎం.డి) వచనములో మీరు ఈ పేర్లను ఎలా తర్జుమా చేశారో చూడండి.