te_tn/act/20/03.md

1.4 KiB

After he had spent three months there

అతను మూడు నెలలు ఆక్కడ ఉండిన తరువాత. ఒక మనిషి వెచ్చించేదానివలె సమయమును ఈ వాక్యము మాట్లాడుచున్నది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

a plot was formed against him by the Jews

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదులు అతనికి విరుద్ధముగా రహస్య పథకమును పన్నియుండిరి” లేక “అతనికి హాని కలుగజేయుటకు యూదులు రహస్య ప్రణాళికను వేసియుండిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

by the Jews

యూదులలో కొందరు మాత్రమేనని ఈ మాటకు అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “కొంతమంది యూదుల ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

as he was about to sail for Syria

సిరియాకు వెళ్లాలని అతడు సిద్ధముగా ఉండెను