te_tn/act/19/39.md

832 B

But if you seek anything about other matters

అయితే చర్చించుటకు మీవద్ద వేరే విషయములు ఉన్నట్లయితే

it shall be settled in the regular assembly

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “క్రమముగా కలుసుకొనే సభలోనే ఈ సమస్యలు పరిష్కరించబడుతాయి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the regular assembly

ఇది ఆ పట్టణ కరణం నడిపించే పౌరుల బహిరంగ సమావేశమును సూచించుచున్నది.