16 lines
1.6 KiB
Markdown
16 lines
1.6 KiB
Markdown
# Connecting Statement:
|
|
|
|
దేమేత్రి శిల్పకారులతో మాట్లాడుటను కొనసాగించుట
|
|
|
|
# You see and hear that
|
|
|
|
మీరు తెలుసుకోవాలి మరియు దానిని అర్థము చేసుకోవాలి
|
|
|
|
# turned away many people
|
|
|
|
ప్రజలు విగ్రాహాలను ఆరాధించకుండ పౌలు ఆపుట అనే మాటను పౌలు అక్షరార్థముగా ప్రజలను పట్టుకొని వేరొక దిశకు తిప్పుతున్నట్లుగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “స్థానిక దేవుళ్ళను ఆరాధించకుండ అనేకమందిని ఆపగలిగాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metaphor]])
|
|
|
|
# He is saying that there are no gods that are made with hands
|
|
|
|
ఇక్కడ “హస్తములు” అనే పదము సంపూర్ణ వ్యక్తిని సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రజలు తయారుచేసే విగ్రహములు నిజమైన దేవుళ్ళు కాదని అతను చెప్పుచున్నాడు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-ellipsis]] మరియు [[rc://*/ta/man/translate/figs-synecdoche]])
|