te_tn/act/19/17.md

730 B

the name of the Lord Jesus was honored

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు ప్రభువైన యేసుని గౌరవపరచియున్నారు” లేక “ప్రభువైన యేసు నామము గొప్పదని వారు పరిగణించారు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

the name

ఇది యేసు అధికారమును మరియు శక్తిని సూచించును. (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)