te_tn/act/18/24.md

28 lines
1.8 KiB
Markdown

# General Information:
అపొల్లో కథలో పరిచయము చేయబడ్డాడు. 24 మరియు 25 వచనాలు అతనిని గూర్చిన నేపథ్య సమాచారమును అందించుచున్నాయి. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]])
# Connecting Statement:
ఎఫెసులో అకుల మరియు ప్రిస్కిల్లలతో ఏమి జరిగిందనే విషయాన్ని లూకా చెప్పుచున్నాడు.
# Now
ముఖ్య కథాంశములో ఒక మలుపును సూచించుటకు ఈ మాట ఇక్కడ ఉపయోగించబడియున్నది.
# a certain Jew named Apollos
ఇక్కడ “అనే ఒక” అనే మాట కథలో ఒక క్రొత్త వ్యక్తిని లూకా పరిచయము చేయుచున్నాడనుటకు సంకేతమైయున్నది. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-participants]])
# an Alexandrian by birth
అలెగ్జాండ్రియ పట్టణములో పుట్టిన వ్యక్తి. ఇది ఆఫ్రికా ఉత్తర సముద్ర తీరాన ఉన్న ఐగుప్తులోని ఒక పట్టణమైయుండెను. (చూడండి: [[rc://*/ta/man/translate/translate-names]])
# eloquent in speech
మంచి ప్రసంగీకుడు
# mighty in the scriptures
అతను లేఖనములను బాగుగా ఎరిగినవాడు. ఇతను పాత నిబంధన రచనలను బాగుగా అర్థముచేసుకున్నవాడు.