te_tn/act/18/22.md

1.9 KiB

General Information:

ఫ్రుగియ అనేది ఆసియాలో ఒక ప్రాంతము, ఇప్పుడు ఇది టర్కీగా పిలువబడుచున్నది. [అపొ.కార్య.2:10] (../02/10.ఎం.డి) వచనములో మీరు దీనిని ఎలా తర్జుమా చేశారో చూడండి.

Connecting Statement:

పౌలు తన దండయాత్రను కొనసాగించుచున్నాడు.

landed at Caesarea

కైసరయకు చేరుకొనియున్నారు. “దిగియున్నారు” అనే పదము అతను ఓడ ద్వారా చేరియున్నాడని చూపించుటకు ఉపయోగించబడింది.

he went up

అతను యెరూషలేము పట్టణముకు ప్రయాణము చేసెను. “వెళ్ళెను” అనే మాట ఇక్కడ వాడబడింది ఎందుకంటే యెరూషలేము కైసరయకంటే ఎత్తులో ఉంటుంది.

greeted the Jerusalem church

ఇక్కడ “సంఘము” అనే పదము యెరూషలేములోని విశ్వాసులను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యెరూషలేము సంఘ సభ్యులకు శుభములు తెలియజేశాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

then went down

“వెళ్ళిరి” అనే పదము ఇక్కడ వాడబడింది, ఎందుకంటే అంతియొకయ యెరూషలేముకంటే దిగువన ఉంటుంది.