te_tn/act/18/12.md

2.0 KiB

General Information:

అకయ అనేది రోమా ప్రాంతమైయుండెను, ఇందులోనే కొరింథు పట్టణముండెను. దక్షిణ గ్రీసులో కొరింథు పెద్ద పట్టణమైయుండెను మరియు ఆ ప్రాంతానికి రాజాధానియైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

Connecting Statement:

అవిశ్వాసులైన యూదులు పౌలును గల్లియో ఎదుట న్యాయపీఠము వద్దకు తీసుకొని వచ్చిరి.

Gallio

ఇది పురుషుని పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

the Jews

ఇది యేసును విశ్వసించని యూదా నాయకులకొరకు చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

rose up together

కలిసి రండి లేక “అందరు కలిసి చేరండి”

brought him before the judgment seat

యూదులు బలవంతముగా పౌలును పట్టుకొని సభ ముందుకు తీసుకొని వచ్చిరి. ఇక్కడ “న్యాయపీఠము” అనే మాట గల్లియో సభలో కూర్చుని చట్టపరమైన నిర్ణయాలు తీసుకునే స్థలమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “గవర్నరు అతనికి తీర్పు చెప్పాలని న్యాయపీఠము వద్దకు అతనిని పట్టుకొని వచ్చిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)