te_tn/act/18/09.md

12 lines
1.7 KiB
Markdown

# Do not be afraid, but speak and do not be silent
పౌలు తప్పకుండ ప్రకటన కొనసాగించాలని నొక్కి చెప్పుటకు ప్రభువు ఒక ఆజ్ఞను రెండు విభిన్నమైన విధానములలో ఇచ్చుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు ఏ మాత్రము భయపడవద్దు, అయితే మౌనముగా ఉండకుండా, మాట్లాడుటను కొనసాగించాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-parallelism]])
# speak and do not be silent
పౌలు తప్పకుండ మాట్లాడాలని బలముగా ఆజ్ఞాపించుటకు ప్రభువు ఒకే ఆజ్ఞను రెండు విధాలుగా ఇచ్చుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నీవు తప్పకుండ మాట్లాడుటను కొనసాగించాలి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-doublet]])
# do not be silent
పౌలు దేనిని గూర్చి మాట్లాడాలని ప్రభువు కోరుకొనుచున్నాడని స్పష్టముగా చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “సువార్తను గూర్చి మాట్లాడుటను ఆపవద్దు” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-explicit]])