te_tn/act/18/07.md

955 B

General Information:

ఇక్కడ “అతను” అనే పదము పౌలును సూచించుచున్నది. మొదటిగా చెప్పబడిన “అతను” అనే పదము తీతియు యూస్తును సూచించుచున్నది. రెండవమారు చెప్పబడిన “అతను” అనే పదము క్రిస్పును సూచించుచున్నది.

Titius Justus

ఇది ఒక పురుషుని పేరు. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

worshiped God

దైవభక్తిగలవాడు అనగా దేవునిని ఆరాధించి, యూదా ధర్మశాస్త్రమును అనుసరించక దేవునినే అనుసరించే అన్యుడు అని అర్థము.