te_tn/act/17/29.md

1.4 KiB

are God's offspring

ఎందుకంటే దేవుడు ప్రతియొక్కరిని, సమస్త ప్రజలందరిని సృష్టించాడు అనే మాట వారు దేవుని నిజమైన భౌతిక సంబంధమైన పిల్లలన్నట్లుగా చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

qualities of deity

ఇక్కడ “దేవత్వం” అనే పదము దేవుని స్వభావమును లేక ఆయన గుణలక్షణములను సూచిస్తున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

images created by the art and imagination of man

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఒక మనిషి తనకున్న కుశలతను ఉపయోగించి అలంకరించిన దానిని” లేక “ప్రజలు తమ కళనుబట్టి మరియు వారి ఊహనుబట్టి తయారు చేసే ప్రతిమలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)