te_tn/act/17/28.md

614 B

General Information:

ఇక్కడ “ఆయన” మరియు “ఆయనలోనే” అనే పదాలు దేవునిని సూచించుచున్నాయి ([అపొ.కార్య.17:24] (../17/24.ఎం.డి)). “మనం” అని పౌలు చెప్పుచున్నప్పుడు, ఆయన తనను మరియు తన శ్రోతలను చేర్చుకొని మాట్లాడుచున్నాడు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

For in him

ఆయననుబట్టి