te_tn/act/17/11.md

24 lines
2.1 KiB
Markdown

# Now
“ఇప్పుడు” అనే పదము ముఖ్య కథన పంక్తిలో గురుతును పెట్టుటకు ఇక్క ఉపయోగించబడింది. ఇక్కడ లూకా బెరయాలోని ప్రజలనుగూర్చిన నేపధ్య సమాచారమును అందించుచున్నాడు మరియు వారు ఎలా పౌలు సందేశమును విని, అతను చెప్పినది పరీక్ష చేశారో చెప్పుచున్నాడు. (చూడండి: [[rc://*/ta/man/translate/writing-background]])
# these people were more noble
ఈ “ఉన్నత-భావాలు” కలిగిన ప్రజలు ఇతర ప్రజలకంటే క్రొత్త ఆలోచనలను గూర్చి ఎక్కువగా ఆలోచించుటకు ఇష్టము కలిగియున్నవారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “విశాల మనస్సును కలిగినవారు” లేక “వినుటకు ఎక్కువ శ్రద్ధను కనుపరుచువారు”
# received the word
ఇక్కడ “వాక్యము” అనే పదము బోధనను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “బోధనను వినిరి” (చూడండి: [[rc://*/ta/man/translate/figs-metonymy]])
# with all readiness of mind
లేఖనములను గూర్చిన పౌలు బోధనలను తరచి పరీక్షించుటకు ఈ బెరయనులు సిద్ధపడియుండిరి.
# examining the scriptures daily
జాగ్రత్తగా చదువుట మరియు ప్రతిరోజూ లేఖనములను పరిశీలన చేయుట
# these things were so
పౌలు చెప్పినవి నిజమైనవి