te_tn/act/13/50.md

1.4 KiB

General Information:

“వారు” అనే పదము ఇక్కడ పౌలును మరియు బర్నబాను సూచించుచున్నది.

Connecting Statement:

ఇక్కడితో పిసిదియ అంతియొకయలో పౌలు మరియు బర్నబాల సమయము ముగిసింది మరియు వారు ఈకొనియకు వెళ్ళిరి.

the Jews

ఇది బహుశః యూదా నాయకులను సూచించవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

urged on

ఒప్పించిరి లేక “రెచ్చగొట్టిరి”

the leading men

అతి ప్రాముఖ్యమైన మనుష్యులు

These stirred up a persecution against Paul and Barnabas

వారు పౌలు మరియు బర్నబాలను హింసించుటకు ప్రాముఖ్యమైన స్త్రీ పురుషులను ఒప్పించిరి

threw them out beyond the border of their city

వారు తమ పట్టణమునుండి పౌలు మరియు బర్నబాలను వెళ్ళగొట్టిరి