te_tn/act/13/49.md

998 B

The word of the Lord was spread out through the whole region

ఇక్కడ “వాక్కు” అనే పదము యేసును గూర్చిన సందేశమును సూచించుచున్నది. దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: విశ్వసించినవారందరూ వారి ప్రాంతమందంతట ప్రభువు వాక్యమును వ్యాపకము చేసిరి లేక ప్రచురము చేసిరి” లేక “విశ్వసించినవారందరూ ఆ ప్రాంతములోని ప్రతిచోటకు వెళ్ళి, యేసు సందేశమును గూర్చి ఇతరులకు చెప్పిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)