te_tn/act/13/48.md

1.1 KiB

praised the word of the Lord

ఇక్కడ “మాట” అనే పదము వారు విశ్వసించిన యేసును గూర్చిన సందేశమును సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రభువైన యేసును గూర్చిన సందేశము కొరకై దేవునిని మహిమపరిచిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

As many as were appointed to eternal life

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “నిత్యజీవమునకు దేవుడు నియమించిన వారందరూ విశ్వసించిరి” లేక “దేవుడు ఎన్నుకొనిన ప్రజలందరూ నిత్యజీవమును పొందుకొనిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)