te_tn/act/13/47.md

1.1 KiB

as a light

ప్రజలు వెలుగును చూచుటకు అనుమతించినట్లుగా పౌలు యేసును గూర్చిన సత్యమును ప్రకటించుట అని చెప్పబడింది. (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

bring salvation to the uttermost parts of the earth

“రక్షణ” అనే నైరూప్య పదమును “రక్షించు” అని క్రియాపదముగా తర్జుమా చేయవచ్చును. “ప్రపంచమంతట” అనే ఈ మాట ప్రతిచోట అని అర్థమిస్తుంది లేక సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను సర్వ మానవాళినందరిని రక్షించాలని ప్రపంచములో ప్రతిచోటనున్న ప్రజలందరికి తెలియజెప్పుము” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)