te_tn/act/13/45.md

1.2 KiB

the Jews

ఇక్కడ “యూదులు” అనే పదము యూదా నాయకులను సూచిస్తుంది. ప్రత్యామ్నాయ తర్జుమా: “యూదా నాయకులు” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

filled with jealousy

ఒక వ్యక్తిని నింపగలిగినది ఏదైనా ఉందంటే దానిలాగా ఇక్కడ కన్ను కుట్టుటను (లేక, అసూయపడుట) గూర్చి చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎక్కువ అసూయతో నిండియుండిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)

spoke against

వ్యతిరేకించిరి లేక “విరోధించిరి”

the things that were said by Paul

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పౌలు చెప్పిన విషయాలు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)