te_tn/act/13/41.md

841 B

Look, you despisers

తిరస్కార భావమును కలిగియున్న మీరు లేక “హేళన చేయుచున్న మీరు”

be astonished

విస్మయము చెందండి లేక “నిశ్చేష్టులవ్వండి”

then perish

ఆ తరువాత చావండి

am doing a work

నేను ఒక పని చేస్తాను లేక “క్రియను చేయుచున్నాను”

in your days

మీ జీవిత కాలమంతటిలో

A work that

నేను ఒక పనిని చేయుచున్నాను

even if someone announces it to you

దీనిని గూర్చి వేరొకరు మీతో చెప్పినప్పటికీ