te_tn/act/13/40.md

1.3 KiB

General Information:

సమాజమందిరములో ప్రజలకిచ్చిన తన సందేశములో, పౌలు ప్రవక్తయైన హబక్కూకు మాటలను క్రోడీకరించుచున్నాడు. ఇక్కడ “నేను” అనే పదము దేవునిని సూచించుచున్నది.

Connecting Statement:

పౌలు [అపొ.కార్య.13:16] (../13/16.ఎం.డి) వచనములో ఆరంభించిన తన ప్రసంగమును పిసిదియ అంతియొకయ సమాజ మందిరములో ముగించుచున్నాడు.

be careful

వారు పౌలు సందేశమును గూర్చి బహు జాగ్రత్తగా ఉండాలని ఈ మాట తెలియజేయుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను చెప్పిన ప్రతి మాట విషయమై ఎక్కువ జాగ్రత్తపడండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

that the thing the prophets spoke about

అందుచేత ప్రవక్తలు చెప్పిన వాటిని గూర్చి