te_tn/act/13/38.md

1.9 KiB

General Information:

ఇక్కడ “ఆయన” అనే పదము యేసును సూచించుచున్నది.

let it be known to you

దీనిని తెలుసుకొనండి లేక “మీరిది తెలుసుకొనుటకు చాలా ప్రాముఖ్యమైన విషయము”

brothers

పౌలు ఈ పదమును ఎందుకు ఉపయోగిస్తు ఉన్నాడంటే వారందరూ అతని తోటి యూదులు మరియు యూదా మతమును వెంబడించువారు. ఈ సమయములో వారు క్రైస్తవ విశ్వాసులు కాదు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నా తోటి ఇశ్రాయేలీయులారా మరియు ఇతర స్నేహితులారా”

that through this man is proclaimed to you forgiveness of sins

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసు ద్వారా మీ పాపములు క్షమించబడుతాయని మేము మీకు ప్రకటించుచున్నాము” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

forgiveness of sins

“క్షమాపణ” అనే నైరూప్య నామవాచకమును “క్షమించుటకు” అనే క్రియాపదముగా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు మీ పాపములను క్షమించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)