te_tn/act/13/37.md

1.1 KiB

But he whom

అయితే యేసు మాత్రము

God raised up

ఇక్కడ, పైకి లేపుట అనగా ఒక నానుడి మాటయైయున్నది, ఒక వ్యక్తి మరణించిన తరువాత అతడు తిరిగి బ్రతికించుటను గూర్చి వాడబడిన పదము. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు అతనిని తిరిగి బ్రతికించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

experienced no decay

“కుళ్ళును అనుభవించకుండ” అనే ఈ మాట “అతని శరీరము కుళ్ళు పట్టలేదు” అని చెప్పుటకు ఒక విధానమైయున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “కుళ్ళు పట్టలేదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)