te_tn/act/13/36.md

1.2 KiB

in his own generation

తన జీవిత కాలమంతటిలో

served the desires of God

తనను దేవుడు ఏమి చేయమన్నాడో అది చేశాడు లేక “దేవునికి మెప్పించే పనిని చేశాడు”

he fell asleep

ఇది మరణమును సూచించే చాలా నమ్రతతో కూడిన విధానము. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఆయన మరణించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-euphemism)

was laid with his fathers

చనిపోయిన తన పితరులందరూ సమాధి చేయబడిరి

experienced decay

“కుళ్ళును అనుభవించుట” అనే ఈ మాట “తన శరీరము కుళ్ళు పట్టింది” అనే మాటకు పర్యాయముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “తన శరీరము కుళ్ళు పట్టింది” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)