te_tn/act/13/34.md

994 B

The fact that he raised him up from the dead so that his body would never decay, God has spoken in this way

దేవుడు యేసును తిరిగి లేపిన దానిని గూర్చి ఆయన ఈ మాటలను చెప్పుచున్నాడు, తద్వారా ఆయన ఇక ఎన్నటికిని మరణించడు

from the dead

మరణించిన వారందరిలోనుండి. చనిపోయిన వారందరూ భూమి క్రింది భాగములో ఒక దగ్గర ఉన్నారని ఈ మాట వివరించుచున్నది. వారి మధ్యలోనుండి తిరిగి వెనక్కి రావడం అనే మాట తిరిగి జీవించుటను గూర్చి చెప్పుచున్నది.

sure blessings

విశేషమైన దీవెనలు