te_tn/act/13/33.md

2.3 KiB

he has fulfilled for us, their children, by

ఈ వాక్యములోనున్న భాగాలను మీరు తిరిగి అమర్చవలసిన అవసరత ఉన్నది, ఇది 32వ వచనములో ఆరంభమగును. “వారి పిల్లలకు, దేవుడు మన పితరులకు చేసిన ఈ వాగ్ధానములను మనకొరకు నెరవేర్చియున్నాడు” (చూడండి: ఆర్.సి: //ఈఎన్/ట/మనిషి/తర్జుమా చేయుము: తర్జుమా-వర్స్ ఈబ్రిడ్జ్)

for us, their children

మన పితరుల పిల్లలమైన మన కొరకు. పౌలు ఇప్పటికి యూదులతోనూ మరియు పిసిదియ అంతియొకయలోని సమాజమందిరములో మార్పుచెందిన అన్యులతోనూ మాట్లాడుచున్నాడు. . వీరందరూ యూదుల భౌతిక సంబంధమైన పితరులు, మరియు మార్పు చెందినవారి ఆత్మీయ పితరులు.

by raising up Jesus

ఇక్కడ, పైకి లేపుట అనగా ఒక నానుడి మాటయైయున్నది, ఒక వ్యక్తి మరణించిన తరువాత అతడు తిరిగి బ్రతికించుటను గూర్చి వాడబడిన పదము. ప్రత్యామ్నాయ తర్జుమా: “యేసును తిరిగి బ్రతికించుట ద్వారా” (చూడండి: rc://*/ta/man/translate/figs-idiom)

As it is written in the second Psalm

రెండవ కీర్తనలో ఇదే వ్రాయబడియున్నది

the second Psalm

కీర్తనలు 2

Son ... Father

ఇవన్ని యేసుకు మరియు దేవునికి మధ్యన సంబంధమును వివరించే ప్రాముఖ్యమైన పేర్లు. (చూడండి: rc://*/ta/man/translate/guidelines-sonofgodprinciples)