te_tn/act/13/31.md

1.2 KiB

He was seen ... Galilee to Jerusalem

దీనిని క్రియాశీల రూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “గలిలయనుండి యెరూషలేముకు ప్రయాణము చేసిన శిష్యులు ఆయనను అనేక దినములు చూసిరి” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

many days

ఈ కాలవ్యవధి 40 రోజులేనని ఇతర రచనలనుండి మనము తెలుసుకొనియున్నాము. ఎక్కువ కాలమును సూచించే పదముతో తర్జుమా చేయండి, “అనేక దినములు” అని తర్జుమా చేయండి.

are now his witnesses to the people

వారిప్పుడు యేసును గూర్చి ప్రజలకు సాక్ష్యమిచ్చుచుండగా లేక “వారు ఇప్పుడే యేసును గూర్చి ప్రజలకు చెప్పుచుండగా”