te_tn/act/13/27.md

1.2 KiB

did not recognize him

ఈ మనుష్యుడు తమ్మును రక్షించుటకు దేవుడు పంపించినవాడని ఎవరు తెలుసుకొనలేదు

sayings of the prophets

ఇక్కడ “మాటలు” అనే పదము ప్రవక్తల సందేశములను సూచిస్తున్నాయి. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తల రచనలు” లేక “ప్రవక్తల సందేశము” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

that are read

దీనిని క్రియారూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “ఎవరో ఒకరు చదివడం” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

they fulfilled sayings of the prophets

ప్రవక్తల గ్రంథాలలో వారు చేయవలసినది, ప్రవక్తలు చెప్పినవాటినే వారు చేసి చూపించారు