te_tn/act/13/26.md

1.8 KiB

General Information:

“వారు” మరియు “వారి” అనే పదాలు యెరూషలేములో నివాసముంటున్న యూదులను సూచిస్తున్నాయి. ఇక్కడ “మనకే” అనే పదములో పౌలు మరియు సమాజమందిరములోనున్న తన ప్రేక్షక బృందమంత ఉన్నారు. (చూడండి: rc://*/ta/man/translate/figs-inclusive)

Brothers, children of the line of Abraham ... who worship God

నిజమైన దేవునిని ఆరాధిస్తున్న వారి ప్రత్యేకమైన హోదాను జ్ఞాపకము చేయుటకు యూదా మతమునకు మారినవారిని మరియు యూదా ప్రేక్షకులను ఉద్దేశించి పౌలు మాట్లాడుచున్నాడు.

the message about this salvation has been sent

దీనిని క్రియారూపములో చెప్పవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ఈ రక్షణనను గూర్చిన సందేశమును పంపించియున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)

about this salvation

“రక్షణ” అనే పదమును “రక్షించు” అనే క్రియాపదముగా కూడా తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు ప్రజలను రక్షించును” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)