te_tn/act/13/25.md

1.8 KiB

Who do you think I am?

యోహాను తాను ఎవరైయున్నారని ప్రజలు ఆలోచించుటకు అతను ఈ ప్రశ్నను అడిగియున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను ఎవరు అనేదానిని గూర్చి ఆలోచించండి” (చూడండి: rc://*/ta/man/translate/figs-rquestion)

I am not the one

వారు ఎదురుచూస్తున్న వ్యక్తియైన మేస్సయ్యాను యోహాను సూచించుచున్నాడు. ప్రత్యామ్నాయ తర్జుమా: “నేను మెస్సయ్యాను కాదు” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

But listen

అతను తరువాత ఏమి చెప్పబోవుచున్నాడన్నదానియొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెప్పుచున్నది.

one is coming after me

ఇది కూడా మెస్సయ్యాను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “మెస్సయ్యా త్వరగా వచ్చును” (చూడండి: rc://*/ta/man/translate/figs-explicit)

the shoes of whose feet I am not worthy to untie

నేను అతని చెప్పులను విప్పుటకు యోగ్యుడను కాను. మెస్సయ్యా యోహానుకంటే చాలా గొప్పవాడు, అతనికొరకు అతి తక్కువ పని చేయుటకు కూడా యోహాను యోగ్యుడు కాడు.