te_tn/act/13/24.md

726 B

the baptism of repentance

“పశ్చాత్తాపము” అనే పదమును “పశ్చాత్తాపపడు” అని క్రియాపదముగా మీరు తర్జుమా చేయవచ్చును. ప్రత్యామ్నాయ తర్జుమా: “పశ్చాత్తాపపడుటకు బాప్తిస్మము” లేక “ప్రజలు తాము చేసిన పాపముల కొరకు పశ్చాత్తాపపడుటకు ప్రజలు విన్నవించుకొనిన బాప్తిస్మము” (చూడండి: rc://*/ta/man/translate/figs-abstractnouns)