te_tn/act/13/18.md

667 B

he put up with them

ఈ మాటకు “ఆయన వారిని సహించియున్నాడని” అర్థము. కొన్ని తర్జుమాలలో “ఆయన వారిని బాగుగా చూసుకొనియున్నాడు” అనే వేరొక మాటను పెట్టియున్నారు. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుడు వారి అవిదేయతను సహించియున్నాడు” లేక “దేవుడు వారిని లక్ష్యపెట్టియున్నాడు”