te_tn/act/13/17.md

647 B

The God of this people Israel

ఇశ్రాయేలీయులు ఆరాధించు దేవుడు

our fathers

మన పితరులు

made the people numerous

వారిని అసంఖ్యాకులనుగా చేసెను

with an uplifted arm

ఇది దేవుని మహా శక్తిని సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా; “మహా శక్తితో” (చూడండి: rc://*/ta/man/translate/figs-metonymy)

out of it

ఐగుప్తు దేశమునుండి బయటకు