te_tn/act/13/16.md

2.3 KiB

General Information:

“అతడు” అనే మొదటి పదము పౌలును సూచిస్తుంది. రెండవ పదమైన “ఆయన” అనే పదము దేవునిని సూచిస్తుంది. ఇక్కడ “మన” అనే పదము పౌలును మరియు తన తోటి యూదులను సూచించుచున్నది. “వారు” మరియు “వారిని” అనే పదాలు ఇశ్రాయేలీయులను సూచించుచున్నాయి. (చూడండి:rc://*/ta/man/translate/figs-inclusive)

Connecting Statement:

పిసిదియ అంతియొకయలోని సమాజమందిరములోనున్న వారితో పౌలు తన ప్రసంగమును ఆరంభించియున్నాడు. ఇశ్రాయేలీయుల చరిత్రలో జరిగిన సంఘటనలన్నిటిని గూర్చి మాట్లాడుట ద్వారా అతడు తన ప్రసంగమును ఆరంభించెను.

motioned with his hand

ఇది అతడు మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడని తన చేతులను ఊపి సైగ చేయుటను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అతను మాట్లాడుటకు సిద్ధముగా ఉన్నాడని చూపించుటకు తన చేతులను ఊపెను” (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

you who honor God

ఇది యూదా మతములోనికి వెళ్ళిన అన్యులను సూచిస్తుంది. “ఇశ్రాయేలీయులు కాని మీరు, దేవునిని ఆరాధించువారైయున్నారు”

God, listen

దేవా, నా ప్రార్థన ఆలకించుము లేక “దేవా, నేను చెప్పబోవుచున్నదానిని ఆలకించుము”