te_tn/act/13/15.md

1.5 KiB

After the reading of the law and the prophets

“ధర్మశాస్త్రము మరియు ప్రవక్తలు” అనే ఈ మాట చదవబడుచున్న యూదా లేఖనముల భాగాలాను సూచించుచున్నది. ప్రత్యామ్నాయ తర్జుమా: “ప్రవక్తల రచనలలోనుండి మరియు ధర్మశాస్త్రపు పుస్తకములలోనుండి ఎవరైనా చదివిన తరువాత” (చూడండి: rc://*/ta/man/translate/figs-synecdoche)

sent them a message, saying

చెప్పుటకు ఇంకొకరికి చెప్పబడెను లేక “ఏదైనా చెప్పుటకు ఇతరులను అడిగెను”

Brothers

“సోదరులు” అనే పదము ఇక్కడ తోటి యూదులుగా పౌలు మరియు బర్నబాలను సూచించుటకు సమాజమందిరములలోని ప్రజల ద్వారా ఉపయోగించబడుచుండెను.

if you have any message of encouragement

మమ్ములను ప్రోత్సహించుటకు మీరు ఏమైనా చెప్పాలనుకున్నారా

say it

దయచేసి మాట్లాడండి లేక “దయచేసి ఇది మాకు చెప్పండి”