1.3 KiB
1.3 KiB
General Information:
“అతను” అనే పదము బర్-యేసు అని పిలువబడే మంత్రగాడైన ఎలుమను సూచిస్తున్నది ([అపొ.కార్య.13:6-8] (./06.ఎం.డి)).
Connecting Statement:
పాఫు ద్వీపములో ఉండగానే పౌలు ఎలుమతో మాట్లాడుట ప్రారంభించెను.
Saul, who is also called Paul
సౌలు అనే పేరు యూదా పేరైయుండెను, మరియు “పౌలు” అనే పేరు రోమా పేరైయుండెను. అతను రోమా అధికారితో మాట్లాడుతూ ఉన్నందున, అతను రోమా పేరును ఉపయోగించియుండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “సౌలు అనబడిన వ్యక్తి ఇప్పుడు పౌలు అని తనను తాను పిలుచుకొనుచున్నాడు” (చూడండి: rc://*/ta/man/translate/figs-activepassive)
stared at him intensely
అతని వైపు తేరి చూశాడు