te_tn/act/13/08.md

1.3 KiB

Elymas ""the magician

“మంత్రగాడు” అని కూడా పిలువబడే బర్-యేసు అయ్యుండెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-names)

that is how his name is translated

అలా గ్రీకులో అతనిని పిలిచేవారు

opposed them; he tried to turn

వారిని తొలగించాలనే ఉద్దేశముతో వారిని ఎదిరించాడు లేక “వారిని తొలగించాలనే ఉద్దేశముతో వారిని నిలుపుటకు ప్రయత్నించెను”

tried to turn the proconsul away from the faith

ఇక్కడ “దానినుండి... మరలించుటకు” అనగా ఎవరైనా తాము చేయవలసినది చేయకుండా వారిని ఒప్పించుట అనే మాట కొరకు అలంకారికముగా వాడబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “అధిపతి సువార్త సందేశమును నమ్మకుండునట్లు ప్రయత్నించెను” (చూడండి: rc://*/ta/man/translate/figs-metaphor)