te_tn/act/13/07.md

647 B

associated with

తరచుగా ఉండేది లేక “సహవాసములో తరచుగా ఉండింది”

proconsul

ఈయన రోమా ప్రాంతమునకు రాజ్యపాలకుడుగా ఉండెను. ప్రత్యామ్నాయ తర్జుమా: “రాజ్యపాలకుడు లేక అధిపతి”

who was an intelligent man

ఇది సెర్గియ పౌలును గూర్చిన నేపథ్య సమాచారమైయుండెను. (చూడండి: rc://*/ta/man/translate/writing-background)