te_tn/act/13/06.md

2.5 KiB

General Information:

ఇక్కడ “వారు” అనే పదము పౌలును, సీలను మరియు యోహాను మార్కును సూచించుచున్నది. “ఈ మనుష్యుడు” అనే ఈ మాట “సెర్గియ పౌలును” సూచిస్తుంది. మొదట చెప్పబడిన “అతను” అనే పదము గవర్నరుగా ఉన్నటువంటి సెర్గియ పౌలును సూచిస్తుంది; “అతను” అని రెండవ మారు చెప్పిన పదము మంత్రగాడైన ఎలుమను (బర్-యేసు అని కూడా పిలుస్తారు) సూచిస్తుంది.

the whole island

వారు ద్వీపముయొక్క ఆవలినుండి ఈవలికి దాటుకున్నారు మరియు వారు ప్రయాణము చేసిన ప్రతి పట్టణములోను సువార్త సందేశమును పంచుకొనియున్నారు.

Paphos

గవర్నరు నివాసముండిన కుప్ర అనే ద్వీపమునందు ముఖ్య పట్టణమైయుండెను

they found

“చూశారు” అనే పదమునకు ఇక్కడ అతనికొరకు వెదకకుండానే వారు అతనిని కనుగొన్నారు అని అర్థము. ప్రత్యామ్నాయ తర్జుమా: “వారు కలిశారు” లేక “వారు అతనిని కనుగొన్నారు”

a certain magician

మంత్రాలను అభ్యసించే ఒక వ్యక్తి లేక “ప్రకృతాతీమైన మంత్ర విద్యలను అభ్యసించే ఒక వ్యక్తి”

whose name was Bar Jesus

బర్ యేసు అనగా “యేసు కుమారుడు” అని అర్థము. ఈ మనిషికి మరియు యేసు క్రీస్తుకు ఎటువంటి సంబంధములేదు. యేసు అనే పేరు అందరు పెట్టుకొనే సర్వసాధారణమైన పేరు.