te_tn/act/13/05.md

1.7 KiB

city of Salamis

సలమీ పట్టణము కుప్ర అనే ద్వీపములో ఉండెను.

proclaimed the word of God

దేవుని వాక్యము అనే మాట ఇక్కడ “దేవుని సందేశము” అనే మాటకొరకు అలంకారికముగా చెప్పబడింది. ప్రత్యామ్నాయ తర్జుమా: “దేవుని సందేశము ప్రకటించబడెను” (చూడండి:rc://*/ta/man/translate/figs-synecdoche)

synagogues of the Jews

ఈ అర్థాలు కూడా ఉండవచ్చు, 1) “బర్నబా మరియు సౌలు ప్రకటించిన స్థలమైన సలమీ పట్టణములో అనేకమైన యూదా సమాజమందిరములు ఉండెను” లేక 2) “సలమీలోని సమాజమందిరములో బర్నబా మరియు సౌలు ప్రారంభించిరి మరియు వారు కుప్ర ద్వీపమందంతట ప్రయాణము చేయుచున్నప్పుడు వారు కనుగొనిన ప్రతి సమాజమందిరములో ప్రకటించుచు వెళ్ళిరి.”

They also had John Mark as their assistant

మార్కు అనబడిన యోహాను వారితో వెళ్ళెను మరియు వారికి సహాయము చేయుచుండెను.

assistant

సహాయకుడు