te_tn/act/13/04.md

1.1 KiB

General Information:

ఇక్కడ “వారు,” “వారు,” మరియు “వారి” అనే పదాలు బర్నబాను మరియు సీలను సూచించుచున్నవి.

So

ముందు సంఘటననుబట్టి జరిగిగిన సంఘటనను ఈ మాట గుర్తు చేయుచున్నది. ఈ సందర్భములో ముందు జరిగిన సంఘటన ఏమనగా బర్నబా మరియు సౌలు పరిశుద్ధాత్మ ద్వారా ప్రత్యేకించబడిరి.

went down

“క్రిందకి దిగి వెళ్ళిరి” అనే ఈ మాట ఇక్కడ ఉపయోగించబడింది, ఎందుకంటే అంతియొకయకంటే సెలూకయ చాలా దిగువన ఉన్నది.

Seleucia

సముద్ర తీరమున ఉన్నటువంటి పట్టణము