te_tn/act/13/03.md

893 B

laid their hands on these men

దేవుడు తన సేవకొరకు ప్రత్యేకించిన ఈ మనుష్యుల మీద వారి హస్తములను ఉంచుట. పరిశుద్ధాత్ముడు ఈ పనిని చేయుటకు బర్నబాను మరియు సౌలును పిలిచియున్నాడని నాయకులు ఆమోదించియున్నారని ఈ క్రియ చూపించెను. (చూడండి: rc://*/ta/man/translate/translate-symaction)

sent them off

ఆ మనుష్యులను పంపించిరి లేక “పరిశుద్ధాత్ముడు చేయమని చెప్పిన పనిని చేయుటకు ఆ మనుష్యులను పంపించిరి”